వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్, మమ్ముట్టి, విక్రమ్ వంటి వారు గట్టి పోటీలో ఉన్నారు.
ఈ సాయంత్రం జ్యురీ విజేతలను ప్రకటించనుంది. ఏ చిత్రాలు, నటులు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంటాయో మరికొద్ది గంటల్లో తేలనుంది.
Comments
Loading comments...



