వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 100 వారాల పాటు ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
యువతలో చైతన్యం తెచ్చేందుకు పదివేల ప్రాంతాల్లో ఆదివారాల్లో క్రీడలు, కళా ప్రదర్శనలు, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
Comments
Loading comments...
