వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.
నారాయణగూడ ఏసీపీ మట్టయ్య ఆధ్వర్యంలో పోలీసులు తాతా మధును విచారిస్తున్నారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

