వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం–ట్యూటికోరిన్ మధ్య సెప్టెంబరు 7 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ట్యూటికోరిన్–నరసాపురం ప్రత్యేక రైలు (06019) సెప్టెంబరు 7న రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుంది.
తిరుగు రైలు (06020) సెప్టెంబరు 9న ఉదయం 4 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు రైళ్ల సమయాలను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
Comments
Loading comments...

