వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది పారడైజ్’ విడుదల తేదీపై ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2026న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Comments
Loading comments...

