వార్తలకు తిరిగి వెళ్లండి
మరోసారి వాయిదా పడ్డ నాని ‘ది ప్యారడైజ్’?

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. షూటింగ్ ఆలస్యం మరియు ప్రచార కార్యక్రమాల దృష్ట్యా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24కు మార్చినట్లు తెలుస్తోంది.
గతంలో ‘దసరా’తో మెప్పించిన ఈ జోడీ నుంచి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మోహన్‌బాబు, కయాదు లోహర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...