వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నమీబియా చరిత్ర సృష్టించింది. ముక్కోణపు సిరీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 163/9 పరుగులు చేసింది.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 145/9కే పరిమితమైంది. దీంతో నమీబియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Loading comments...

