Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరు చెప్పేది ఆరోజే

Follow Udayam on Google
Sai Jun 16, 2026 11:00 AM జాతీయంవినోదం
పేరు చెప్పేది ఆరోజే - Udayam
ధనుష్ కథానాయకుడిగా, 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డీ 55' చిత్రంపై సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా టైటిల్‌ను ఈ నెల 18న అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని వుండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...