Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో MRPS, MSP, VHPS కమిటీల ఎన్నిక

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:46 AM వరంగల్General
నల్లబెల్లిలో MRPS, MSP, VHPS కమిటీల ఎన్నిక - Udayam
నల్లబెల్లి మండల కేంద్రంలో MRPS, MSP, VHPS నూతన మండల కమిటీలను ఎన్నిక చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశానికి MSP జాతీయ నాయకుడు, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి వంగూరి ఆనంద్‌రావు మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. MRPS మండల అధ్యక్షుడిగా గన్నారపు అఖిల్‌ మాదిగ, అధికార ప్రతినిధిగా సంకినేని రాజేశ్‌, MSP అధ్యక్షుడిగా గంగారపు అనిల్‌ మాదిగ, అధికార ప్రతినిధిగా కందిక రమేశ్‌ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...