Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబజారుకు వంటింటి గ్యాస్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 6:35 AM ప్రకాశం General
నల్లబజారుకు వంటింటి గ్యాస్‌ - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.987 విలువైన సిలిండర్‌ను బయట మార్కెట్‌లో రూ.2 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,975 ఉండటంతో హోటళ్లు, టీ దుకాణాల్లో గృహ సిలిండర్ల వినియోగం పెరిగింది. ఓటీపీ చెప్పే వినియోగదారులకు రూ.500 ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Comments

G
Loading comments...