వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కార్పొరేటర్ల భర్తలు మున్సిపల్ వ్యవహారాలు, డివిజన్ పనుల్లో జోక్యం చేసుకోవడంపై నల్గొండ కార్పొరేషన్ నూతన కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు దిగడం పాలనకు అడ్డంకిగా మారుతోందని సిబ్బంది భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కమిషనర్ కఠిన వైఖరితో కార్పొరేటర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం ఉంది.
Comments
Loading comments...

