వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ పరిధిలోని నైర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా డా. డి. చిన్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
1989లో తొలి బ్యాచ్ విద్యార్థిగా ఇదే కళాశాలలో చదివారు. అనంతరం ఇక్కడ ప్రొఫెసర్‌గా, అమదాలవలస కేవీకేలో సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

