వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన Naipunyam Portalలో నిరుద్యోగ యువత వివరాలను నమోదు చేసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు నాతాని వెంకటేశ్వర్లు నరసరావుపేటలో మాట్లాడుతూ.. సూచించారు.
స్కిల్ ట్రైనింగ్, జాబ్ మేళాలు, రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

