వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదు రోజులపాటు సోలార్ స్కిల్లింగ్ పై శిక్షణ తీసుకున్న 30 మంది యువతీ, యువకులకు సోమవారం నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసిన ఆర్డీఓ ఆనంద్ కుమార్
ఆర్డీఓ మాట్లాడుతూ కియా ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా యువతీ యువకులకు ఐదు రోజులపాటు సోలార్ స్కిల్లింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

