వార్తలకు తిరిగి వెళ్లండి

సుమారు 300లకు పైగా ఎన్నికల్లో పోటీ చేసి 'ధర్తీపకడ్'గా ప్రసిద్ధి చెందిన 97 ఏళ్ల వయసు గల బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త నాగర్మల్ బజోరియా పాట్నాలో తుదిశ్వాస విడిచారు.
ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి దిగ్గజ నేతలతో పాటు రాష్ట్రపతి ఎన్నికల వరకు అనేకసార్లు బరిలో నిలిచిన ఆయన, తనదైన వినూత్న ప్రచార శైలితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
Comments
Loading comments...

