వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి 35,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 531.60 అడుగుల నీటిమట్టం ఉంది. 312 టీఎంసీల సామర్థ్యానికి 171.2872 టీఎంసీల నిల్వ ఉంది.
జలాశయం నుంచి 6,394 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. పవర్‌హౌస్ ద్వారా 5,462 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 845 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

