Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాల విడుదల తేదీలపై నాగార్జున హితవు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 20, 2026 9:33 PM జాతీయంవినోదం
సినిమాల విడుదల తేదీలపై నాగార్జున హితవు - Udayam
ముందుగా ప్రకటించిన తేదీలకే సినిమాలను విడుదల చేయాలని హీరో నాగార్జున కోరారు. 'ది ఒడిస్సీ' చిత్రాన్ని ఏడాది క్రితం ప్రకటించిన సమయానికే రిలీజ్ చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీలు సిద్ధమయ్యేవని, ఇప్పుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. తేదీలు మార్చడం సరికాదని హితవు పలికారు.

Comments

G
Loading comments...