Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలలో చిక్కిన నాగుపాము

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:42 AM ములుగు General
వలలో చిక్కిన నాగుపాము - Udayam
చెరుపల్లి కొత్తపేట గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో మిరప నారుమడికి చుట్టిన వలలో నాగుపాము చిక్కుకుంది. ఇంటి యజమానులు పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...