వార్తలకు తిరిగి వెళ్లండి

కొవిడ్ తర్వాత ప్రేమకథా చిత్రాలు రావడం తగ్గిపోవడంపై బాధపడ్డానని నటుడు నాగచైతన్య తెలిపారు. ‘చెన్నై లవ్‌స్టోరీ’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చిత్రబృనాన్ని అభినందించారు.
బ్రేక్‌అప్ నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటి తరానికి బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరంను ప్రశంసించారు.
Comments
Loading comments...
