Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్కి 2' వివాదంపై నాగ్ అశ్విన్ స్పందన

శ్రీజ రెడ్డి Jul 13, 2026 12:49 PM అల్ ఇండియా 0 viewsabout 4 hours ago
కల్కి 2' వివాదంపై నాగ్ అశ్విన్ స్పందన - Udayam Digital
కర్ణుడి పాత్ర చిత్రణపై విమర్శించే వారు వివేక్ దేబ్రాయ్ మహాభారత అనువాదాన్ని చదవాలని నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో సూచించారు. 'కల్కి 2'లో ఈ పాత్ర మరింత కీలకం కానుందని, ఈ సీక్వెల్ 2027 లేదా 2028లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు

Comments

G
Loading comments...