Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బోనం మీద బోనం’ పాట అదుర్శ్: నాగ్ అశ్విన్

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:49 PM నాగర్ కర్నూల్General
‘బోనం మీద బోనం’ పాట అదుర్శ్: నాగ్ అశ్విన్  - Udayam
బోనాల పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా నాగర్‌కర్నూల్ యువత రూపొందించిన ‘బోనం మీద బోనం’ పాటను సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రశంసించారు. శుక్రవారం హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో పాటను విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా పాటను రూపొందించారని ఆయన అభినందించారు. కళను నమ్ముకుని ముందుకు సాగుతున్న యువత మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...