వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేట మండలం ముక్కామలలో శ్రీ కంచి కామకోటి నాదస్వర, డోలు పాఠశాలను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. సంప్రదాయ కళలను పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు.
కంచి కామకోటి 71వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో ఈ పాఠశాల స్థాపించబడిందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

