Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాడా వేటు.. గ్లాస్గో క్రీడల నుంచి తులిన మాన్ అవుట్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 24, 2026 4:40 PM జాతీయంక్రీడలు
నాడా వేటు.. గ్లాస్గో క్రీడల నుంచి తులిన మాన్ అవుట్ - Udayam
కామన్‌వెల్త్ సిల్వర్ మెడలిస్ట్ జుడోకా తులికా మాన్ రాబోయే గ్లాస్గో క్రీడల నుంచి తప్పుకున్నారు. గత 12 నెలల్లో వరుసగా మూడు సార్లు తన 'వేర్‌అబౌట్స్' (ఉనికి) సమాచారం అందించడంలో విఫలంకావడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరో జుడోకా అరుణ్ కుమార్ కూడా డోప్ టెస్టులో విఫలం కావడంతో జట్టు నుండి తప్పుకున్నాడు. భారత జుడో బృందం జూలై 27న పయనం కానుంది.

Comments

G
Loading comments...