Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 7:09 PM పార్వతీపురం మన్యంGeneral
నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్ - Udayam
జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన మీసాల విజయమ్మను 5 లీటర్ల సారాసారాతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని అన్నారు. సమాచారం ఉంటే 6302936599 నంబరుకు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...