వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగిలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో పట్టభద్రుల సమ్మేళనం–2026 నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్, నైనా జైస్వాల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

