Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్లవరం గ్రామ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల అందజేత

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:20 AM ఏలూరుGeneral
నార్లవరం గ్రామ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల అందజేత - Udayam
వేలేరుపాడులో ముంపునకు గురవుతున్న నార్లవరం గ్రామ నిర్వాసితులకు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గతంలో ఆప్షన్-2 ఎంచుకున్న వారికి ఈ పట్టాలు అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందించి న్యాయం చేశామని నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...