Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 01, 2026 4:40 PM నారాయణపేటGeneral
నారాయణపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య ఈ కేంద్రాన్ని నిర్వహించనుంది. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని నిర్వాహకులు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...