వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి గురువారం నారాయణ వలసలో జరిగే సంత సాక్షిగా అక్రమ పశువుల రవాణా జరుగుతుందని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
హిందూ సాంప్రదాయ ప్రకారం గోమాతను ఆరాధించే భక్తులు ఉన్న ఈ సమాజంలో ప్రతి గురువారం మూగజీవాలను చిన్న చిన్న వ్యానులలో సంతను దాటించి అక్కడ నుంచి లారీలతో ఇతర రాష్ట్రాలకు తరలింపు జరుగుతుందని ప్రజలు వివరించారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అంటున్నారు.
Comments
Loading comments...

