Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ ఖేడ్ లో రక్షణ సేన జెండా ఎగరేస్తాం: కవిత

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 3:04 PM సంగారెడ్డిGeneral
నారాయణ ఖేడ్ లో రక్షణ సేన జెండా ఎగరేస్తాం: కవిత - Udayam
నారాయణఖేడ్‌ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం నారాయణఖేడ్‌లో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు అండగా నిలవాలని కోరారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ బాలయ్య ఆధ్వర్యంలో మల్లిశెట్టి యాదవ్‌ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమకు అండగా నిలవాలని కవిత విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...