Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాకోడూరు రహదారిలో మొక్కలు పెంపకం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 7:18 PM గుంటూరుGeneral
నారాకోడూరు రహదారిలో మొక్కలు పెంపకం - Udayam
తెనాలి రోడ్డు నుంచి పొన్నూరు రోడ్డును కలుపుతూ నారాకోడూరు గ్రామంలో అనుసంధాన రహదారిని ఏర్పాటు చేశారు. ఈ కొత్త రోడ్డుకు ఇరువైపులా ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఆదేశాలతో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...