Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 6:44 PM ఖమ్మంGeneral
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలి - Udayam
ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ లో కల్వర్ట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను కేఎంసీ DE& EE మురళి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అలాగే, జీజీహెచ్ లో కొనసాగుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేసి పురోగతిని అడిగి తెలుసుకున్నారు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పనుల నాణ్యత, పురోగతి, అమలును సమీక్షించారు. నిర్దేశించిన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్నారు.

Comments

G
Loading comments...