Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 7:55 AM విశాఖపట్నంGeneral
నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం - Udayam
జీవీఎంసీ లో నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది జిల్లాలోని భీమిలి నియోజకవర్గం లొ నాలుగు మండలాలను విలీనం చేసిన తరువాత జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విలీనానికి సమ్మతి తెలుపుతూ విలీన తీర్మానానికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు.

Comments

G
Loading comments...