వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 4వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీలో రోడ్డు కట్ చేసి మూడు నెలలు గడిచినా నాలా నిర్మాణం పూర్తి కాలేదని పెద్ది వెంకటేష్ ఆరోపించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి నాలా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
Comments
Loading comments...

