Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 7:34 PM మహబూబ్‌నగర్General
నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
గత పాలనలో అక్రమ కేసు, పోలీసుల థర్డ్‌ డిగ్రీతో కాళ్ల నొప్పులతో బాధపడుతున్న చలువగాలి నాగరాజును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రి, మైత్రి యాదయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...