వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక మంగళవారం నాగర్ కర్నూల్ సబ్‌జైలును సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అనంతరం వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు.
Comments
Loading comments...

