వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట ఇన్ఛార్జ్ తహశీల్దార్ గా వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ బిక్షపతి వైద్య సెలవులో ఉండటంతో ఎల్లారెడ్డి డిప్యూటీ తహశీల్దార్ వెంకట్రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.
మండల ప్రజలకు రెవెన్యూ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ఛార్జ్ తహసీల్దార్ను నియమించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

