వార్తలకు తిరిగి వెళ్లండి

AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1769 జారీ చేసింది.
బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వర్తించే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనం, భత్యాలను నిర్ణయించింది. ఈ నిర్ణయంతో AP-GREEN వ్యవస్థను మరింత బలోపేతం చేసి, రాష్ట్ర పర్యావరణం, అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించనుంది.
Comments
Loading comments...

