వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ మండలం గొట్టమంగళాపురం గ్రామ సమీపంలోని నాగావళి నదిలో చిక్కుకున్న మహిళ. నదిలో చిక్కుకున్న మహిళ చంద్రమ్మను చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం యిచ్చిన స్థానికులు
ఘటనా స్థలంకు చేరుకున్న పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖ అధికారులు. తాళ్ల సహాయంతో నాగావళి నదిలోకి వెళ్లి మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది.
Comments
Loading comments...

