Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 11:00 AM పల్నాడుGeneral
నాగార్జునసాగర్‌కు భారీగా వరద - Udayam
నాగార్జునసాగర్‌కు ఎగువ జూరాల, శ్రీశైలం జలాశయాల నుంచి 44,442 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ నీటిమట్టం 535.90 అడుగులకు చేరగా, నీటి నిల్వ 179.8926 టీఎంసీలుగా ఉంది. కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 4,029, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...