వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడ రైతువేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. శాఖకు సంబంధించిన మంత్రి కార్యక్రమానికి వస్తే ఆ శాఖ మంత్రుల ఫొటోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ అన్నారు.
ఇటీవల రెండు, మూడు కార్యక్రమాల్లో తన ఫొటో కూడా లేదన్నారు. దీనిపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

