Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే ‘బిర్యానీ’

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:34 AM జాతీయంవినోదం
నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే ‘బిర్యానీ’ - Udayam
‘ది ప్యారడైజ్‌’ తన కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని నటుడు సంపూర్ణేశ్‌బాబు అన్నారు. ఇంత పెద్ద సినిమాలో, ‘బిర్యానీ’ లాంటి విభిన్నమైన పాత్రలో ఇప్పటివరకు నటించలేదని తెలిపారు. నాని పోషించిన జడల్‌ పాత్రకు నమ్మకమైన ప్రాణమిత్రుడిగా కనిపిస్తానని చెప్పారు. తన పాత్ర సీరియస్‌గా, యాక్షన్‌ కోణంలో ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...