వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్ యాప్‌లో ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 24x7 పనిచేసే ఈ అసిస్టెంట్‌తో యూపీఐ లావాదేవీలు, ఫిర్యాదులు, ఆటోపే మ్యాండేట్లు, సేఫ్టీ కంట్రోల్స్ వంటి అంశాల్లో సహాయం పొందొచ్చు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళంలో ఇది అందుబాటులో ఉంది.
భీమ్ యాప్‌లోని ‘క్విక్ యాక్షన్స్’ ద్వారా MyUPIని ఉపయోగించవచ్చు. పేమెంట్లకు యూపీఐ పిన్ తప్పనిసరి.
Comments
Loading comments...

