వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రం థావోస్‌లో కొందరికి మాత్రమే వినిపిస్తున్న ‘హమ్’ శబ్దం మూడు దశాబ్దాలుగా అంతుచిక్కని రహస్యంగానే ఉంది. 1993లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వినికిడి నిపుణులు పరిశోధించినా శబ్దం మూలాన్ని గుర్తించలేకపోయారు.
పరిశ్రమల యంత్రాలు, భూకంప ప్రకంపనలు, అత్యల్ప పౌనఃపున్య ధ్వనులు, టిన్నిటస్ వంటి కారణాలను పరిశీలించినా ఏదీ నిర్ధారణ కాలేదు.
Comments
Loading comments...

