వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆలస్యంగా సమాచారం అందిందని, ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

