Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ ఫార్మాట్ పేసర్‌గా ఎదగడమే నా లక్ష్యం: గుర్నూర్‌ బ్రార్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 2:25 PM జాతీయంక్రీడలు
ఆల్ ఫార్మాట్ పేసర్‌గా ఎదగడమే నా లక్ష్యం: గుర్నూర్‌ బ్రార్‌ - Udayam
గుర్నూర్‌ బ్రార్‌ బుమ్రా, సిరాజ్‌లతో కలిసి బౌలింగ్‌ చేయడం వల్ల సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో స్థిరత్వం సాధించానని తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో ఎక్కువ పనిభారం మోయగల పేసర్‌గా ఎదగడమే తన లక్ష్యమన్నాడు. ఆరు వన్డేల్లో 11 వికెట్లు తీసిన గుర్నూర్‌.. మోర్కెల్‌, గంభీర్‌ సలహాలతో బౌలింగ్‌లో మార్పు వచ్చిందన్నాడు. పిచ్‌, బ్యాటర్‌కు తగ్గట్టుగా బౌలింగ్‌పై అవగాహన పెంచుకుంటున్నానని చెప్పాడు.

Comments

G
Loading comments...