Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా ఆట తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది: వైభవ్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 26, 2026 9:59 PM జాతీయంక్రీడలు
నా ఆట తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది: వైభవ్ - Udayam
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. టీ20లో ఎలా ఆడతానో అలాగే ఆడుతానని, జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడంతో పాటు కుదిరితే ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మార్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.

Comments

G
Loading comments...