Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట్ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 12:01 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మూసాపేట్ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత - Udayam
మూసాపేట్ డివిజన్‌కు చెందిన సైలాడ రఘు (తండ్రి: భానుమూర్తి)కి మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...