వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన జాతీయస్థాయి ఫిట్‌నెస్ పోటీల్లో మూడు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన చిత్తూరు వినాయకపురానికి చెందిన సాయికుమార్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అభినందించారు.
ఆదివారం బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో సాయికుమార్‌ను సత్కరించి, పోటీల వివరాలు తెలుసుకున్నారు. మెడల్స్‌ను పరిశీలించి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

