Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు బీజేపీ సన్నాహాలు

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 7:34 PM జగిత్యాలGeneral
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు బీజేపీ సన్నాహాలు - Udayam
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించనున్న కార్యక్రమంపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో వాసవి ఫంక్షన్ హాల్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో సేవా జ్యోతి మోటార్ సైకిల్ ర్యాలీ, 8న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...