వార్తలకు తిరిగి వెళ్లండి

మోతె మండలం రాఘవాపురంలో ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆలయానికి తరలివచ్చారు. మంగళహారతులు, డప్పుల మోతతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
Comments
Loading comments...

